ఆ రివ‌ర్స్‌ లాజిక్ జ‌గ‌న్‌కు వ‌ర్తించ‌దా…!

రాజ‌కీయాల్లో కొన్ని కొన్ని లాజిక్కులు అద్భుతంగా ఉంటాయి. గ‌త ఎన్నిక‌ల్లో చోటు చేసుకున్న ప‌రిణామా ల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునే నాయ‌కులు.. ప్ర‌తికూలంగా మారుస్తూ.. పొరుగు పార్టీపై విరుచు కుప‌డే నేత‌లు.. చాలా మంది ఉన్నారు. అందుకే రాజ‌కీయాల్లో లాజిక్కుల‌కు పెద్ద ప్రాధాన్యం ఉంటుంది. గ‌త 2019 ఎన్నిక‌ల నుంచి ఒక కీల‌క విష‌యాన్ని వైసీపీ అధినేత జ‌గ‌న్ చెబుతున్నారు. టీడీపీకి 2019 ఎన్నిక‌ల్లో 23 స్థానాలు రావ‌డానికి సంబంధించి జ‌గ‌న్ చెప్పిన లాజిక్ అంద‌రికీ తెలిసిందే. […]