ఎన్టీఆర్ పార్టీతో ఎఫెక్ట్ ఎవ‌రికి ..!

జూనియ‌ర్ ఎన్టీఆర్‌! త‌న వినూత్న న‌ట‌న‌తో సీనియ‌ర్ ఎన్టీఆర్‌ని మ‌రిపించి.. తెలుగు ప్రేక్ష‌కుల‌ను మురిపించిన డైన‌మిక్ హీరో! వెండి తెర‌పై ఈయ‌న వేసే స్టెప్పులు చాలా మ‌టుకు సీనియ‌ర్ ఎన్టీఆర్‌నే గుర్తుకు తెస్తాయి. ఈ కార‌ణంగానే అత్యంత త్వ‌ర‌గానే తెలుగు ఆడియ‌న్స్‌కి చేరువ అయిపోయాడు జూనియ‌ర్‌. దీంతో ఈయ‌న చ‌రిష్మాను త‌న పాలిటిక్స్‌కి మిక్స్ చేసి.. అధికారంలోకి వ‌చ్చేందుకు 2009లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్రంగా య‌త్నించారు. తాత పెట్టిన పార్టీ కావ‌డంతో టీడీపీ త‌ర‌ఫున ప్ర‌చారం […]

దాసరి కొత్త పార్టీ పెడతారా?

మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నారట. కాపు ఉద్యమం నేపథ్యంలో దాసరి నారాయణరావు ఒక్కసారిగా ‘పెద్ద నాయకుడు’ అయిపోయారు. ఈయన చుట్టూనే చిరంజీవి కూడా కనిపిస్తుండడంతో కాపు సామాజిక వర్గం, కొత్త పార్టీ గురించి దాసరి నారాయణరావుపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారమ్‌. ఇదివరకు చిరంజీవిపై నమ్మకం పెట్టుకుంది కాపు సామాజిక వర్గం. అది వమ్మయ్యింది. పవన్‌కళ్యాణ్‌ కూడా జనసేనతో కాపు సామాజిక వర్గంలో ఆశలు రేపారు. ఆయనా వారి అంచనాల్ని అందుకోలేకపోయారు. […]