ఇకనుంచి పాలిటిక్స్ పై సినిమాలు తీయను.. వాళ్ళ జోలికే పోను.. ఆర్జీవి షాకింగ్ కామెంట్స్..?!

టాలీవుడ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు కేవలం టాలీవుడ్ లోనే కాకుండా.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పరచుకొని సక్సెస్ఫుల్ సినిమాలతో రాణించాడు. అయితే గత కొంతకాలంగా దారుణమైన సినిమాలను తీస్తూ అట్టర్ ప్లాప్లను తన ఖాతాలో వేసుకుంటున‌ సంగతి తెలిసిందే. గతంలో ఏపీ రాజకీయాలపై ఎన్నో సినిమాలను తెర‌కెక్కించిన ఆర్జీవి.. ఇకనుంచి తాను పొలిటికల్ సినిమాల్లో జోలికి పోనంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆర్జీవి చేసిన కామెంట్స్ నెటింట‌ […]