స్పిరిట్: ప్రభాస్ విలన్ ఎవరో చెప్పేసిన సందీప్ రెడ్డి వంగా..!

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్‌గా సందీప్‌ రెడ్డి వంగా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. అర్జున్ రెడ్డితో కల్ట్‌ బ్లాక్ బ‌స్టర్ హిట్ అందుకున్న ఆయన.. హిందీలో ఇదే సినిమాను కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అక్కడ కూడా సక్సెస్ అందుకున్నాడు. ఇక తాజాగా.. బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన కాంబోలో యానిమల్ సినిమాను రూపొందించి రికార్డులు క్రియేట్ చేశాడు. అంతేకాదు త్వరలోనే ప్రభాస్ తో కలిసి స్పిరిట్ సినిమాను చేయనున్నాడు. […]

కెరీర్‌లోనే తొలిసారి అలాంటి పాత్ర చేస్తున్న రామ్‌?

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్ర‌స్తుతం త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుస్వామితో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా న‌టిస్తోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీదకు వెళ్ల‌నుంది. అయితే ఈ సినిమాలో రామ్ పాత్ర‌కు సంబంధించి ఓ […]