ఆ రెమ్యూనరేషన్.. న్యూడ్ ఫోటో సీన్స్.. నిజమే అంటున్న డైరెక్టర్..!!

తమిళంలో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న పిశాచి సినిమాని సీక్వెల్ గా ఎరకెక్కించిన విషయం అందరికీ తెలిసింది. ఈ చిత్రంలో హీరోయిన్ ఆండ్రియా నటించింది. ముఖ్యమైన పాత్రలో తమిళ స్టార్ హీరో, విలన్, విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటించారు. ఇక తన నటనతో ప్రేక్షకులతో వెన్ను పుట్టించేలా ఆండ్రియా ఈ సినిమాలోని సన్నివేశాలు ఉంటాయని చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేయడం జరిగింది. అయితే ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ మిష్కన్ దర్శకత్వం వహించారు ఇక ఈ […]