పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్లో హిట్ అయిన పింక్ చిత్రానికి ఇది రీమేక్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదలై ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టిన […]