Tag Archives: piligrims

తిరుమలకు వెళ్లే భక్తులకు బ్యాడ్ న్యూస్..?

టీటీడీ అధికారులు కీలక ప్రకటన చేశారు. జూన్ 1వ తేదీ నుంచి జూలై 31 వ తేదీ వరకు రెండు నెలల పాటు అలిపిరి మెట్ల మార్గం మూసివేస్తున్నట్టు తెలిపారు. తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు ఇక 2 నెలల పాటు అలిపిరి మెట్ల మార్గం అందుబాటులో ఉండదని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. కాలినడకన తిరుమలకు

Read more