టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఆయన చేసిన ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాకపోవడం విశేషం. ఈ క్రమంలోనే ఇప్పటివరకు పాన్ ఇండియా ఇమేజ్ను సొంతం చేసుకున్న జక్కన్న.. పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నాడు. త్వరలోనే ఇంటర్నేషనల్ లెవెల్ లో మహేష్ బాబు హీరోగా.. ఎస్ఎస్ఎంబి 29ను ఆడియన్స్ ముందుకు తీసుకురానన్నాడు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ […]