ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూట్ లో బిజీగా పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాబీ డైరెక్షన్ లో మరో సినిమాకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ కాంబోలో గతంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా తెరకెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాబోతున్న నెక్స్ట్ సినిమాపై ఆడియన్స్లో మంచి అంచనాలు మొదలయ్యాయి. ఇక.. […]