సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ”అన్నాత్తే”.. ఈ సినిమా ని మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు. ఇదే సినిమాని తెలుగులో పెద్దన్న అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమా పై రజనీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన తమిళ్ మోషన్ పోస్టర్.. టీజర్ విశేష స్పందన తెచ్చుకోగా.. తాజాగా తెలుగు మోషన్ పోస్టర్ ని […]