ఆంధ్రప్రదేశ్ లో దారుణం.. భార్య ఉరి వేసుకుంటే భర్త వీడియో..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో తన భర్తతో గొడవపడి ఒక ఇల్లాలు తీవ్ర మనస్తాపంతో భర్త కళ్ళ ముందట ఉరి వేసుకుని చనిపోయింది. కానీ భర్త ఆమెను ఆపకుండా ప్రోత్సహించాడు. ఇక ఆమె చావుకి కారణం అయ్యాడు.ఆమె ఉరితాడు బిగించుకొని విలవిలలాడుతుంటే.. తాపీగా తన మొబైల్లో వీడియో చిత్రీకరించారు. తన కళ్లెదుటే.. కట్టుకునేవారు చూస్తుంటే తాపీగా వీడియో తీసి ఇ పైశాచిక ఆనందం పొందిన భర్త, ఆ వీడియోను తన బంధువులకు పంపించాడు. దారుణమైన ఈ వీడియో […]