పవన్ ఫైర్ అయ్యింది ప్రభుత్వంపై అయితే.. ఎఫెక్ట్ ఆ స్టార్ హీరోలపై..!

సాయి తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో వస్తున్న రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో సినిమాల విడుదలకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలపై ఘాటుగా స్పందించారు. నేరుగా వైసీపీ ప్రభుత్వం, ఓ మంత్రి పై కామెంట్స్ చేశారు. ప్రభుత్వానికి దమ్ముంటే నేరుగా తన సినిమాలను న్యాయం చేయాలని.. మిగతా సినిమాల్లో అడ్డుకోవద్దని పవన్ కళ్యాణ్ విమర్శించారు. […]