తన మూడో బిడ్డకు ఆ టాలీవుడ్ స్టార్ హీరో పేరు పెట్టుకున్న శివ కార్తికేయన్.. ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ..

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఒక ఇండస్ట్రీ నుంచి మరో ఇండస్ట్రీలో అడుగుపెట్టి భారీ పాపులారిటీ క్రేజ్‌ను సంపాదించుకుని దూసుకుపోతూన్నారు. అలాంటి వారిలో తమిళ్ హీరోలు కూడా ఎంతోమంది ఉన్నారు. తమిళ్లో కెరీర్‌ ప్రారంభించి.. టాలీవుడ్ లో అడుగుపెట్టి భారీ పాపులారిటి, క్రేజ్ అందుకుంటున్నారు. ఆ లిస్టులోకే వస్తాడు యంగ్ హీరో శివ కార్తికేయన్. కోలీవుడ్ తో సమానంగా టాలీవుడ్ లోను ఇమేజ్‌ సంపాదించుకుని దూసుకుపోతున్నాడు. వరుస‌ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న ఈ హీరో సోషల్ […]