ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. కొన్ని సందర్భాల్లో కథలు నచ్చినా.. ఇతర కారణాల వల్ల కథలను వదులుకోవాల్సి వస్తుంది. మరికొన్ని సందర్భాల్లో కథలు నచ్చక వాటిని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలా నందమూరి నటసింహం బాలకృష్ణ సైతం తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నో కథలను వదులుకున్నారు. అలా.. బాలయ్య ఇప్పటివరకు తన కెరీర్లో వదులుకున్న కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిస్తే.. మరికొన్ని ఘోరమైన డిజాస్టర్లను దక్కించుకున్నాయి. ఇలాంటి క్రమంలోనే గతంలో బాలకృష్ణ రిజెక్ట్ […]
Tag: pawan kalyan
తమిళ్ మార్కెట్‌లో ‘ ఓజీ ‘ క్రేజ్ కు మైండ్ బ్లాక్.. అడ్వాన్స్ బుకింగ్స్ ఏ రేంజ్ లో అంటే..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ మరో 11 రోజుల్లో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమా కోసం పవన్ అభిమానులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన ఒక్కొక్క ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌లో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. ఇక సుజిత్ సినిమాను హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో ఓ భారీ యాక్షన్ సినిమాలా రూపొందించిన ఫీల్ ఇప్పటివరకు సినిమా […]
‘ ఓజీ ‘లో ప్రభాస్ క్యామియో రోల్ పై సస్పెన్స్ క్లియర్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజి మరికొద్ది రోజుల్లో పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. కేవలం పవన్ అభిమానులే కాదు సాధారణ ఆడియన్స్ అయితే ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి చిన్న అప్డేట్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను కూడా దక్కించుకుంటూ సినిమాపై హైప్ మరింతగా పెంచుతుంది. ఇక మరికొద్ది గంటల్లో ఈ సినిమా నుంచి గన్స్ […]
” ఓజీ ” ఫ్రీ రిలీజ్ లో ఫ్యాన్స్ కు డబల్ ట్రీట్.. అసలు ఊహించని గెస్ట్ ఎంట్రీ..!
టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ. మోస్ట్ అవైటెడ్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకుడిగా వ్యవహరించాడు. ఇక ఈ సినిమాలో పవన్ ఓజాస్ గంభీర్.. అనే పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్ రోల్లో మెరమన్నారు. డివి దానయ్య ప్రతిష్టాత్మకంగా.. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక సెప్టెంబర్ 25న ఈ మూవీ గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇక సినిమా నుంచి పవన్ బర్త్ డే కానుకగా […]
పవన్ ” ఓజీ ” స్టోరీ లీక్.. ఆకిర రోల్ ఏంటంటే..?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో రిలీజ్ కు మొత్తం సిద్ధమైంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్.. గ్లిప్స్, సాంగ్స్ తో బీభత్సమైన హైప్‌ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా.. ఈ నెల 25న గ్రాండ్గా రిలీజ్ కానుంది. పవర్ స్టార్ రేంజ్ ఏంటో చూపించే సినిమా అవుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అసలు ఓజీ సినిమా గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్‌లో నడుస్తుందని సుజిత్ వెల్లడించడంతో ఫ్యాన్స్ […]
వెండి తెరపై రమణ గోగుల్, పవన్ మ్యాజిక్ రిపీట్.. ఇక బాక్సాఫీస్ బ్లాస్టే..!
టాలీవుడ్ ఆల్ టైం సూపర్ హిట్ ఫేవరెట్ ఆల్బమ్స్ లో పవన్ కళ్యాణ్ రమణ గోగుల్ కాంబో మొదటి వరుసలో ఉంటుంది. పవన్ నటించిన ఎన్నో సినిమాలకు వన్ అఫ్ ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చినది ఎవరంటే.. వెంటనే రమణ గోగుల్ పేరే గుర్తొస్తుంది. అంతలా వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సాంగ్స్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇప్పటికి యూత్ లో ఈ సాంగ్స్ మారుమోగుతూనే ఉన్నాయి అనడంలో సందేహం లేదు. ఓ మిస్సమ్మ మిస్సమ్మ నుంచి […]
రిలీజ్‌కు 20 రోజుల ముందే ‘ OG ‘ ఊచకోత.. ఎన్ని వేల టికెట్లు అంటే..?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ కాల్ హిమ్ ఓజి. ఈ సినిమా రిలీజ్ కోసం పవన్ ఫ్యాన్స్‌తో పాటు.. సాధారణ ఆడియన్స్ ట్రేడ్ వర్గాలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్గా మెరవనున్న ఈ మూవీ సెప్టెంబర్ 25 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. తాజాగా ఉత్తర అమెరికా ప్రీమియర్ షో ఓపెనింగస్ […]
OG కి సుజిత్ ఫస్ట్ ఛాయిస్ పవన్ కాదా.. ఆ హీరో ఎవరంటే..?
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుని.. ప్రస్తుతం పవర్ స్టార్‌గా దూసుకుపోతున్నాడు. కేవలం సినిమాల పరంగానే కాదు.. రాజకీయాలోను సత్తా చాటుకుంటున్న ఈయన.. ఓ పక్కన పొలిటికల్ మీటింగ్స్, బిజీగా మరోపక్క సినిమా షూట్స్ లోను సందడి చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజి. సుజిత్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా.. సెప్టెంబర్ 25న పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌ను […]
ఓజీ ట్రైలర్ ముహూర్తం ఫిక్స్.. క్రేజీ డైలాగ్ లీక్..!
పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ మూవీగా ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 25న గ్రాండ్గా రిలీజ్ కానున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. దీనికి బిగ్గెస్ట్ ఎగ్జామ్పుల్ నార్త్ అమెరికాలో ఓపెన్ బుకింగ్స్ లో ఓజీ సృష్టిస్తున్న రికార్డులే. సినిమా రిలీజ్ ఇంకా 20 రోజులు ఉండగానే సినిమా వన్ మిలియన్ డాలర్ గ్రాస్ మార్క్ టచ్ […]






