సోషల్ మీడియాలో లీకైన ఓజీ ట్రైలర్ లాస్ట్ షాట్ కు పూనకాలు కాయం..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిటీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే నిన్న‌ సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ నగర్ ఓపెన్ స్టేడియం లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. అయితే.. మొదటి నుంచి పవన్ ఫ్యాన్స్ అంతా ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్న మూమెంట్ ఓజీ ట్రైలర్. ఇది అఫీషియల్ గా రిలీజ్ చేస్తే […]

ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్.. స్పెషల్ గెస్ట్ లు ఎవరంటే..?

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్ష‌న్‌లో రూపొందిన ఈ మూవీ మ‌రో 5 రోజుల‌లో పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్‌లో రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలోనే ఈరోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఎల్బీ నగర్ స్టేడియంస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ లెవెల్‌లో ఏర్పాటు చేశారు మేక‌ర్స్. ఇక ఈ ఈవెంట్‌లోనే థియేట్రికల్ ట్రైలర్ సైతం రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచి […]

నేడే LB స్టేడియం లో పవన్ ” ఓజీ ” ప్రీ రిలీజ్ ఈవెంట్.. ట్రాఫిక్ పోలీస్ ల వార్నింగ్ ఇదే..!

పవన్ కళ్యాణ్ హీరోగా.. డివివి ఎంటర్టైన్మెంట్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన లేటెప్ట్ ప్రాజెక్ట్ ఓజీ. మ‌రో 5 రోజులో ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే.. చాలా చోట్ల ఓజీ ప్రీమియర్ షోస్‌.. సెప్టెంబర్ 24 రాత్రి నుంచి రిలీజ్ కానున్నాయి. ఇక గతంలో సుజిత్ డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో సినిమాకు తెలుగులో ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయినా.. బాలీవుడ్‌లో మాత్రం.. విపరీతమైన కలెక్షన్లు కొల్లగొట్టింది. దానికి తోడు.. సుజిత్ పవన్ కళ్యాణ్ […]

” ఓజీ ” కోసం తన 20 ఏళ్ల రూల్ బ్రేక్ చేసిన పవన్.. మ్యాటర్ ఇదే..!

పవన్ కళ్యాణ్ నుంచి రానున్న లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో ఒరిజిన‌ల్‌ గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ప్రియాంక అరుళ్‌ మోహన్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో మెర‌వ‌నున్నారు. డివివి దాన‌య్య నిర్మించిన ఈ సినిమా.. మరో ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఇక పవన్ ఈ సినిమాలో ఓజాస్ గంభీర్ పాత్రలో మెరవనున్నాడు. ఈ క్రమంలోనే.. సినిమా నుంచి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌ను […]

నార్త్ అమెరికాలో ” ఓజీ ” సరికొత్త ప్రభంజనం.. రిలీజ్ కు 5 రోజుల ముందే రేర్ రికార్డ్..!

ఏపి డిప్యూటీ సీఎం.. టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. మరో 5 రోజుల్లో పాన్ వరల్డ్ రేంజ్‌లో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. దాదాపు నెల రోజుల క్రితమే నార్త్ అమెరికాలో ఓపెన్ బుకింగ్స్‌ను ప్రారంభించేశారు. ఇప్పటికే.. సినిమా అక్కడ బుకింగ్స్ వరంగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తుంది. అయితే.. తాజాగా మరోసారి ఓజీకి కాసుల పంట పండిందని.. క్రేజి రికార్డ్‌ పవన్ తన కథలో […]

ఓజీ: వాషి యో వాషి.. పవన్ పాడిన ఈ సాంగ్ మీనింగ్.. స్ట్రాంగ్ వార్..!

పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ గ్యాంగ్స్ట‌ర్ మూవీ ఓజీ. మ‌రో 5 రోజుల్లో గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే రోజుకో రకంగా ప్రమోషన్స్‌తో మేకర్స్‌ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. ఇందులో భాగంగానే.. తాజాగా పవన్ జపనీస్ భాషలో హైకూను వివరించాడు. దీనికి సంబంధించిన వీడియో మూవీ యూనిట్ రిలీజ్ చేసిన కొద్ది క్షణాల్లోనే నెటింట‌ తెగ ట్రెండింగ్‌గా మారింది. మై డియర్ ఓమి అంటూ వ‌చ్చిన‌ ఈ వీడియో ఆడియన్స్‌ను […]

పవన్ ” ఓజీ ” వరల్డ్ వైడ్ టార్గెట్ లెక్కలు ఇవే.. ఎన్ని కోట్లు అంటే..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సాహో సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ ఓజి. ప్రెజెంట్ ఎక్కడ చూసినా ఈ సినిమా పేరు మారుమోగిపోతుంది. ఇలాంటి క్రమంలో పవన్ సినిమా టార్గెట్ లెక్కలు మారుతున్నాయి. పవన్‌ ఎదట ప్రస్తుతం ఒకటి కాదు.. రెండు కాదు.. చాలా టార్గెట్స్ ఉన్నాయి. ఇక ఆ లక్ష్యాలు అన్నింటినీ సినిమాతో బ్లాస్ట్‌ చేస్తాడా.. లేదా.. ఇంతకీ ఆ టార్గెట్ ఏంటో ఒకసారి చూద్దాం. తాజాగా ఓజీ సెన్సార్ కంప్లీట్ […]

” ఓజీ “హైప్ కు హెల్త్ అప్సెట్.. 25 తర్వాత మా పరిస్థితి ఏంటో.. సిద్దు జొన్నలగడ్డ

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా, జనరల్ మీడియా అని తేడా లేకుండా ఎక్కడ చూసినా వరల్డ్ వైడ్ లెవెల్ లో ఒకటే మానియా కొనసాగుతుంది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ. సుజిత్ డైరెక్షన్లో యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమా మ‌రో 4 రోజుల్లో గ్రాండ్‌గా పలకరించనుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌లో నెక్స్ట్ లెవెల్ హైప్‌ను క్రియేట్ చేసింది. ఇక […]

సింగిల్ కామెంట్ తో మనోజ్ లైఫ్ చేంజె చేసిన పవన్.. మిరాయ్ సక్సెస్ కు అదే కారణమా..!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ మిరాయ్‌ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో హిట్ కరువైన నేపథ్యంలో మీరాయ్‌ సక్సెస్ టాలీవుడ్‌కు మంచి బూస్టప్‌గా నిలిచింది. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్ సినిమా.. ఐదు రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేసింది. అంతేకాదు.. సినిమా ఇప్పటికీ అదే ఫామ్ లో వసూళ్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతుంది. రితిక నాయక్ […]