ప‌వ‌న్ ‘ వీర‌మ‌ల్లు ‘ ఈస్ట్ రైట్స్‌కు అంత డిమాండా.. వ‌ర్కౌట్ అవుతుందా..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జ్యోతి కృష్ణ కాంబోలో తెరకెక్కనున్న తాజా మూవీ హరిహర వీరమల్లు. పవన్ అభిమానులంతా మోస్ట్ అవైటెడ్‌గా ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఈ సినిమా.. ఎట్టకేలకు రిలీజ్‌కు సిద్ధమైంది. మరో 10 రోజుల్లో సినిమా ఆడియన్స్‌ను పలకరించనుంది. ఈ క్రమంలోనే.. పవన అభిమానుల్లో సినిమాపై భారీ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అంటూ సాధీర‌ణ‌ ఆడియన్స్ సైతం సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలో సినిమాకు అన్ని […]

పవన్ ” హరిహర వీరమల్లు ” ఫస్ట్ రివ్యూ.. ఆ రెండు సీన్స్ తో ప్రేక్షకులకు పూనకాలే..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న ప్రతి ఒక్కరు తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాలని ..పాన్ ఇండియా లెవెల్‌లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు.. తెగ కసిగా ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి సైతం ఒకరు. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా కొన‌సాగుతున్న మెగాస్టార్ సైతం ప్రస్తుతం తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ కోసం ప్రయత్నాలు చేస్తూ రాణిస్తున్నాడు. ఇక మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీలోకి […]

పవన్ వీరమల్లు కోసం కోట్లు ఖర్చు పెట్టిన మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్..!

టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. మరో 16 రోజుల పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కానుంది. తాజాగా సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయింది. సౌండ్ మిక్సింగ్ తో మొదటి కాపీని చూసిన మేకర్స్‌.. నేటితో బ్యాగ్రౌండ్ వర్క్, రీ రికార్డింగ్‌ కూడా పూర్తి చేయనున్నారు. అప్పుడే పూర్తి స్థాయిలో ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ సినిమా పూర్తవుతుంది. కాగా.. […]

పవన్ ‘ ఓజీ ‘ లో చంద్రబాబు కోడలు.. క్రేజీ అప్డేట్ వైరల్. .!

టాలీవుడ్ పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు హరిహర వీరమల్లు షూట్‌ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. జూన్ 12 న గ్రాండ్ లెవెల్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కాగా.. ఈ సినిమా తర్వాత ఓజి సెట్స్లో బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు ప‌వ‌న్‌. సుజిత్.. డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ఇప్పటికే ప్రకటించి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఇక‌ సెప్టెంబర్ 25న ఈ […]

థియేటర్ల బంద్ పై జ‌న‌సేన షాకింగ్ డెసిష‌న్‌.. పవన్ కీలక ప్రకటన వైరల్..!

గ‌త‌కొద్ది రోజులుగా థియేటర్ల బంద్‌ వివాదం తెగ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపి డిప్యూటీ సీఎం.. పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నాడు. రాష్ట్రంలో థియేటర్ల నిర్వహణకు పగడ్బందీగా ప్లాన్లు చేపట్టాలని.. ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించే దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని క్లారిటీ ఇచ్చాడు. ఇక రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్.. థియేటర్ల బంద్ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ శాఖ ద్వారా చేపట్టిన […]

” హరిహర వీరమల్లు ” పాన్ ఇండియన్ టార్గెట్.. నార్త్ లో బడా ప్లాన్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా గ‌డుపుతూనే.. మరో పక్కన తను సైన్ చేసిన సినిమాల కోసం కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఎట్టకేలకు పవన్ హరిహరమలు షూట్ పూర్తి చేశాడు. అంతేకాదు.. వచ్చే నెల 12న సినిమా రిలీజ్ అయినట్లు మేకర్స్‌.. అఫీషియల్‌గా కూడా ప్రకటించారు. మొదట క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను.. మధ్యలో వదిలేయడంతో.. ప్రొడ్యూసర్ ఎం. ఎం. రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ […]

ఓజి కోసం మేక‌ర్స్ బిగ్ రిస్క్‌.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ ప‌క్కానా..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టి బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే.. రాజకీయాల్లో చిన్న బ్రేక్ ఇచ్చిన పవన్.. తన సినిమాల్లో బిజీ అయిపోతున్నారు. ఇప్పటివరకు సైన్‌ చేసిన సినిమాలను కచ్చితంగా పూర్తి చేసి తీరుతానంటూ.. ఫ్యాన్స్ కు, నిర్మాతలకు ఇచ్చిన మాట ప్రకారం పవన్ ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా షూట్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ […]

పవన్ వార్నింగ్ తో వీరమల్లుకు సరికొత్త సమస్య.. టికెట్‌ రేట్లపై ప్ర‌భావం ప‌డ‌నుందా..?

జనసేన అధినేత.. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా విధులను నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన థియేటర్లో విషయంలో, టికెట్ల విషయంలో కఠినంగా వ్యవహరించనున్న‌ట్లు తెలుస్తుంది. సినిమాలకు సంబంధించి.. వ్యక్తిగతంగా ఎవరు తనను కలవొద్దని.. అవసరమైతే సంకాల ప్రతినిధులు వచ్చి కలవాలని.. ఓపెన్ గా వెల్లడించాడు. పవన్ వార్నింగ్ తో ఊహించని సమస్య ఎదురవనుంది. ముఖ్యంగా పవర్ స్టార్ చేసిన వార్నింగ్ నేపథ్యంలో.. హరిహర వీరమల్లుకే కొత్త […]

ప్లాన్ మార్చిన త్రివిక్రమ్.. హీరో వెంకీ కాదు.. ఆ స్టార్ హీరో చేతిలోకి ఆ క్రేజీ ప్రాజెక్ట్..!

గత కొద్ది రోజులుగా టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అంటూ విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబో సినిమా గురించి వార్తలు తెగ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. నేడు ఈ సినిమా పేరు అఫీషియల్ ప్రకటన రానుంది అంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఇక.. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ సెలెక్ట్ చేసిన హీరోలే కాదు.. హీరోయిన్ల సెలక్షన్ కూడా అదిరిపోయిందని.. కంటెంట్ బాగుంటే సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేయ‌డం కాయమంటూ అభిప్రాయాలు తెగ […]