ఎవర్ గ్రీన్ హిట్ ‘ తొలిప్రేమ ‘కు పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్, వి.వి.సత్యనారాయణ డైరెక్షన్‌లో తెరకెక్కిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే. ఇక మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీకి పరిచయం కావడం.. పవర్ స్టార్ మొదటి సినిమా కావడంతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో పవన్ కళ్యాణ్ మొదటి సినిమా పై, ఆయన నటనపై మంచి అంచనాలను నెలకొన్నాయి. అలా భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే పవన్ కళ్యాణ్ కు […]

రీ రిలీజ్ తో మొదటిరోజు హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన టాలీవుడ్ టాప్ 5 సినిమాల లిస్టు ఇదే..

ప్రస్తుతం టాలీవుడ్ రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాలలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు వసూలు చేసి టాప్ 5లో చేరిన సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మురారి: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. సోనాలి బింద్రే హీరోయిన్గా వ‌చ్చిన‌ మురారి సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కొద్ది రోజుల క్రితం మహేష్ […]

మొదటి భార్యతో డివోర్స్.. మళ్లీ ప్రేమ పెళ్లి చేసుకున్న సెలబ్రిటీల లిస్ట్ ఇదే..!

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది హీరోస్ తమ మొదటి భార్యలకు విడాకులు ఇచ్చేసి.. మరో వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా మన టాలీవుడ్ లో ఇప్పటికే నాగార్జున, పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ కృష్ణ, ఇలా ఎంతోమంది మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసి వేరొక హీరోయిన్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అదే లిస్టులోకి తాజాగా అక్కినేని హీరో నాగచైతన్య కూడా యాడ్ అయ్యాడు. ఇక‌ అలా మొదట పెళ్లి […]

పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో బన్నీ సినిమా.. మిస్ అవడానికి కారణం ఏంటంటే..?

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడుగా, అల్లుఅర్జున్ హీరోగా ఓ సినిమా మిస్ అయింది అని చాలామందికి తెలిసి ఉండదు. అసలు ఆ కాంబినేషన్ ఒకటి అనుకున్నారని కూడా ఎవరు గెస్ చేయలేరు. అయితే నిజంగానే ఈ కాంబోలో సినిమా డైరెక్టర్ తెలిసిందట. కానీ.. మిస్ అయిందట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కాంబినేషన్ సినిమా.. అది కూడా ఇద్దరు నటించడం కాదు పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ […]

టాలీవుడ్ నెంబర్ వన్ అవ్వాలంటే తారక్, పవన్, బన్నీ, చ‌ర‌ణ్ ల‌కే సాధ్యమా.. ?

పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ హీరోస్ భారీ లెవెల్‌ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సౌత్ లో తమిళ్, మలయాళ, కన్నడ ఇండస్ట్రీలో ఉన్న టాలీవుడ్ రేంజ్‌లో ప్రభావం మాత్రం ఇతర ఏ ఇండస్ట్రీలు బాలీవుడ్ పై చూపించలేకపోతున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల విషయంలో తమిళ్ హీరోలు పూర్తిగా వెనుకబడిపోయారని టాక్ కూడా నడుస్తుంది. మన హీరోలు మాత్రం అక్కడ సక్సెస్‌లు అందుకుంటూ మరింత పాపులారిటి ద‌క్కించుకుంటూ అక్కడ కూడా స్టార్ హీరోలుగా ఇమేజ్ […]

టాలీవుడ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే…

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉండనే ఉంటారు.. ముఖ్యంగా ఎలాంటి విషయాలైనా సరే అందరూ ఎక్కువగా స్నేహితులతోనే చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది ఈ రోజున ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఇప్పుడు మన టాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రాణ స్నేహితులకు ఉన్నటువంటి వారి గురించి తెలుసుకుందాం. 1). పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్: మొదటిసారి జల్సా సినిమాతో వీరి పరిచయం ఏర్పడి ఆ తర్వాత స్నేహంగా మారారు. 2). నాగార్జున -చిరంజీవి: వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం […]

శ్రీ లీల బాలీవుడ్‌కు ఎందుకు వెళ్ల‌ట్లేదు.. అస‌లేం జ‌రిగింది..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమల్లో రవితేజ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, తెలుగులో భారీ క్రేజ్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే ఈమెకు బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ దర్శకత్వంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు వరుణ్ ధావన్ నటిస్తున్న కొత్త కామెడీ యాక్షన్ చిత్రానికి శ్రీలీలను హీరోయిన్గా తీసుకోవాలని చిత్ర బృందం అనుకున్నదట. అందులో భాగంగానే ఈమె హీరోయిన్గా ఎంపిక […]

రేణూ దేశాయ్ రెండో పెళ్లి ఆ ఒక్క కార‌ణంతోనే చేసుకోలేదా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ గురించి పరిచయాలు అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ ఒక తల్లిగా మంచి పేరు సొంతం చేసుకుంటూనే మరొకవైపు మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా, సేవా దృక్పథం ఉన్న వ్యక్తిగా కూడా పేరు దక్కించుకుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఈమె రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది కూడా .. నిశ్చితార్థం కూడా […]

మెగా ఫ్యాన్స్‌కు పూనకాల అప్డేట్.. చిరు, పవన్, చరణ్‌తో మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ డైరెక్టర్ హరీష్‌ శంకర్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ సినిమాను తెరకెక్కించిన హరీష్ శంకర్.. ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపే కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.   మెగా హీరోలతో ఓ పాన్ ఇండియా మల్టీస్టారర్ తీయాలని […]