టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన రాజకీయాలకే పరిమితం కాకుండా.. తను సైన్ చేసిన సినిమాలను కూడా పూర్తి చేస్తున్నాడు. అలా.. తాజాగా హరిహర వీరమల్లు షూట్‌ను పూర్తి చేసిన పవన్.. ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. తాజాగా.. ఈ సినిమా పై సోషల్ మీడియాలో వచ్చిన నెగటివ్ ట్రోల్స్‌కు కొద్ది గంటల క్రితం అయిన ట్రైలర్తో […]
Tag: pawan kalyan
పవన్ హరిహర వీరమల్లు బడ్జెట్.. బ్రేక్ ఈవెన్ లెక్కలు ఇవే..!
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తూ.. బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. మరో పక్కన తను సైన్ చేసిన సినిమాలను సైతం పూర్తి చేసి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు పవన్. ఈ క్రమంలోనే ఆయన తాజాగా నటించిన మూవీ హరిహర వీరమల్లు. ఏ.ఏం. రత్నం ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాకు.. మొదట క్రిష్ దర్శకత్వం వహించగా తర్వాత జ్యోతి కృష్ణ సినిమాను పూర్తి చేశారు. ఇక పవర్ […]
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ” వీరమల్లు ” ట్రైలర్.. మీమ్స్ చూస్తే నవ్వు ఆపుకోలేరు..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరైనా స్టార్ హీరోలకు సంబంధించిన టీజర్ గాని.. ట్రైలర్ గానీ రిలీజ్ అయితే సోషల్ మీడియాలో భీభత్సవం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందనడంలో సందేహం లేదు. ఎక్కడ చూసినా ఆ ట్రైలర్ గురించి టాపిక్ నడుస్తూ ఉంటుంది. ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరోలు తెగ పొగిడేస్తూ మురిసిపోతూ ఉంటారు. నెక్స్ట్ లెవెల్‌లో ట్రైలర్ ఉంది అంటూ తమ అభిప్రాయాలు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా యాంటీ ఫ్యాన్స్ […]
5 నిమిషాల్లో 1000 టికెట్లు.. వీరమల్లు ట్రైలర్ అడ్వాన్స్ బుకింగ్ కు భారీ డిమాండ్..!
పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు.. ఈనెల 24న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నడుమ రిలీజ్ కానుంది. అన్ని ప్రాంతీయ భాషల్లో రిలీజ్ అవ్వనున్న ఈ సినిమాపై ఇప్పటికే ఫ్యాన్స్ లో మంచి హైప్ నెలకొంది. ఇక ఆంచనాలను రెట్టింపు చేసేందుకు మేకర్స్.. సినిమా థియేటర్ ట్రైలర్ మరి కొద్ది నిమిషాల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో సైతం మొత్తం 120 […]
ఆ మూవీలపై హైప్ పెంచేస్తున్న నాగవంశీ .. ఈ మాత్రం కిక్కిస్తే చాలు అంటున్న ఫ్యాన్స్..!
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నాగ వంశీ సోషల్ మీడియాలో ఎంతో బిజీగా కనిపిస్తారు .. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ అభిమానులకు ఫుల్ కిక్కు ఇస్తారు .. అయితే ఈ క్రమంలోనే ఆయన వేసే పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతాయి .. తాజా నాగవంశీ విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ మూవీ అండ్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు .. […]
డిప్యూటీ సీఎంకు కట్టప్ప స్ట్రాంగ్ కౌంటర్.. తమిళనాట మీ ఆటలు సాగవంటూ వార్నింగ్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని సంచలన కామెంట్స్ నెటింట విమర్శలకు దారి తీసాయి. ఈ క్రమంలోనే తాజాగా సౌత్ నటుడు సత్యరాజ్.. రియాక్ట్ అవుతూ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే అసలు ఊరుకోమని.. ఏపి డిప్యూటీ సీఎం పవన్‌కు సత్యరాజ్ స్ట్రాంగ్ […]
శేఖర్ కమల డైరెక్షన్ లో పవన్.. బ్యాక్ డ్రాప్ తెలిస్తే మైండ్ బ్లాకే..!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ములకు ఎలాంటి క్రెజ్, పాపులార్టీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాజికల్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఆయన.. తను తెరకెక్కించే ప్రతి జానర్‌ను కల్ట్ క్లాసికల్‌గా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంటూ వచ్చాడు. అలా.. ఇప్పటివరకు గోదావరి, ఆనంద్, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ ఇలా ప్రతి కథతోను మంచి సక్సెస్ అందుకున్న ఆయన.. రీసెంట్గా రిలీజ్ అయిన కుబేరతో మరోసారి […]
పవన్ ఫ్యాన్స్‌కు బ్లాస్టింగ్ అప్‌డేట్.. వీరమల్లు వార్ స్టార్ట్ అయ్యేది అప్పుడే..!
ఎప్పుడో ఐదేళ్ల క్రితం సెట్స్‌పైకి హరిహర వీరమల్లు షూట్ పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల నిన్న మొన్నటి వరకు సెట్స్‌పైన ఉన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు.. డిప్యూటీ సిఎం అయిన తర్వాత ఈ షూట్ కంప్లీట్ చేశాడు పవన్. ఈ క్రమంలోనే జూన్ 12న మూవీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే పోస్టర్, గ్లింప్స్, సాంగ్స్ అంటూ ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేశారు. ఫ్యాన్స్ ఎట్టి పరిస్థితుల్లో జూన్ […]
రౌడీ స్టార్ ” కింగ్డమ్ ” వాయిదా.. ఇక పవన్ కు లైన్ క్లియర్..!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వాయిదాల పరంపర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చాలా వరకు.. అన్ని సినిమాలు ముందు చెప్పిన రిలీజ్ డేట్ కాకుండా వాయిదా పడుతూ మరో రిలీజ్ డేట్ కు రిలీజ్ కావడం శుద్ధ కామన్ అయిపోయింది. ఇక.. ఈ విషయంలో హరిహర వీరమల్లు డజనుసార్లు వాయిదా పడి మొదటి వరుసలో ఉంటే.. దీనికి విజయ్ దేవరకొండ కింగ్డమ్ గట్టి పోటీ ఇస్తుంది. ఇక ముందుగా ఈ సినిమా మే 1న రిలీజ్ చేయాలని ఫిక్స్ […]