టాలీవుడ్ 2025: సమ్మర్ రేస్ లో 12 సినిమాలు.. రిలీజ్ ఎప్పుడంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో 2025 సంవత్సర మొదలైపోయింది. ఇటీవల కాలంలో సినిమాల హడావిడి ఎక్కువగా కనిపిస్తున్న క్ర‌మంలో.. ప్రతి నెల కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. గతంలో చాలావరకు సినిమాలు యావ‌రేజ్ టాక్‌ను తెచ్చుకున్నవే. కానీ.. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతున్న చిన్న చిన్న సినిమాలు సైతం బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకొని మంచి కలెక్షన్లు కొల్ల‌గొడుతున్నాయి. ఓటీటీలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా.. థియేటర్‌ల‌లో సినిమాల సందడి ఆగడం లేదు. యూత్ […]

పవన్ ఆల్ టైం రికార్డ్.. అక్షరాల రూ. 172 కోట్ల రెమ్యూనరేషన్.. దేనికంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఇండస్ట్రీలో ఉన్న క్రెజ్‌, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నెంబర్ 1 హీరోగా పవన్ నిలవబోతున్నాడని.. ప్రభాస్, చరణ్, బన్నీ , తారక్ లాంటి పాన్ ఇండియన్ స్టార్ హీరోల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడని టాక్ వైరల్ గా మారుతుంది. అయితే పవన్ పాన్ ఇండియన్ సినిమా చేయనున్నాడేమో.. దాని కోసం ఈ రేంజ్ లో ఏమైనా […]

పవన్‌కి సవాల్ విసిరిన సమంత.. మండిపడుతున్న ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?

స్టార్ హీరోయిన్ సమంతకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీకి దూరమై  2ఏళ్లు గడుస్తున్న ఇప్పటికీ అదే ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది. అయితే ఇటీవల కాలంలో మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ అవుతున్న శ్యామ్.. ఈసారి హీరోయిన్గా మాత్రమే కాకుండా.. నిర్మాతగాను సత్తా చాటుకోవాలని ఫిక్స్ అయింది. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ సంస్థ స్థాపించి.. తన ఆలోచనలకు, అభిరుచులకు తగ్గట్టు సినిమాలను నిర్మించేందుకు సిద్ధమైంది. కాగా తాజాగా సక్సెస్ఫుల్గా […]

వీరమల్లు మరోసారి వాయిదా.. కన్నీరు పెట్టుకున్న ప్రొడ్యూసర్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపి డిప్యూటీ సీఎం గా విధులు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా రిలీజ్ డేట్ పై అభిమానుల్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేస్తూ ఆయనను తిడుతున్న జనం కూడా ఉన్నారు. కారణం సినిమా మరోసారి […]

రిలీజ్ కు ముందే పవన్ మూవీ రేర్ రికార్డ్.. సినీ చరిత్రలోనే మొదటిసారి..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన సైన్‌ చేసిన మూడు సినిమాలను హోల్డ్‌లో పెడుతూ వ‌స్తున్న ప‌వ‌న్‌.. రాజ‌కీయాల‌లో చిన్న బ్రేక్‌ దొరికినా సెట్స్‌లో పాల్గొని సందడి చేస్తున్నాడు. ఇక ఈ సినిమాల క్రేజీ లైనప్‌లో హరిహర వీరమల్లు సినిమా కూడా ఒకటి. నీది అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ స్టార్ నటుడు బాబి […]

పవన్ బాగుందన్న కథను కావాలనే పక్కన పడేసా.. స్టార్ట్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలోనే మూడు సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటికే సినిమాలో రిలీజ్ కావలసి ఉండగా.. ఇప్పటివరకు ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయలేదు. పవన్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో కమిట్ అయిన సినిమాలకు కూడా డేట్స్ కేటాయించలేక సతమతమౌతున్నాడు. ఈ క్రమంలోనే దర్శకనిర్మాతలు పవన్ పరిస్థితిని అర్థం చేసుకుని.. ఆయనకు సమయం కుదిరినప్పుడే షూట్ ను ముగించుకుంటున్నారు. అయినా.. ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. […]

ఫస్ట్ డే ఫ్లాప్ టాక్‌తో బ్లాక్ బస్టర్ కొట్టిన టాప్ 8 సినిమాలు ఇవే..!

సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా రూపొందుతుంది అంటే.. దాని రిసల్ట్ ఎలా ఉంటుందో ఎవ్వరు ముందే చెప్పలేరు. ఇంకా విచిత్రము ఏంటంటే.. మొదట్లో ఫ్లాప్ టాక్‌ వచ్చిన సినిమాలే తర్వాత బ్లాక్ బస్టర్లుగా రికార్డులు క్రియేట్ చేసి కలెక్షన్లు పరంగా సత్తా చాటిన సందర్భాలు ఉన్నాయి. సినిమా హిట్ అవుతుందా లేదా అనేది టోటల్గా ఆడియన్స్ ఇచ్చే తీర్పు పైన ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి పాజిటివ్ టాక్ వచ్చిన బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన […]

చరణ్ సినిమాల్లో పవన్ ఫేవరెట్ మూవీ ఏదో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా బ్యాక్ డ్రాప్ తో ఎంతోమంది హీరోలు అడుగుపెట్టి హీరోలుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకునే దూసుకుపోతున్న వారు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. వీరిలో చిరంజీవి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. పేరుకు మెగా బ్యాక్ డ్రాప్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. ఈ ఇద్దరు స్టార్ హీరోస్ తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఇక […]

ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ఆ ప్రాజెక్ట్ నుంచి పవన్ అవుట్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుకు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో సత్తా చాటుకున్న పవన్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాల విషయంలో స్పీడ్ తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్.. ఏపి డిప్యూటీ సీఎంగా, అలాగే ఐదు శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. కాగా పవన్ డిప్యూటీ సీఎం కాకముందే మూడు సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. […]