పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 5వ1 పుట్టిన రోజు కావడంతో.. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులంతా గ్రాండ్ లెవెల్లో ఆయన బర్త్డే సెలబ్రేషన్స్‌ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. మరో పక్క.. రాజకీయ సినీ ప్రముఖల నుంచి సైతం సోషల్ మీడియా వేదికగా విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఎన్నోచోట్ల కేక్ కటింగ్, స్వీట్స్, సేవా కార్యక్రమాలతో సందడి చేస్తున్నారు అభిమానులు. రక్తదాన శిబిరాలను సైతం నిర్వహిస్తూ ఆయనకు శుభం కలగాలని కోరుకుంటున్నారు. అలా.. ఇప్పటికే ఆయన బర్త్డే విషెస్ […]
Tag: Pawan Kalyan political journey
ఓజి నుంచి పవన్ బర్త్డే గిఫ్ట్ వచ్చేసిందోచ్.. రికార్డ్స్ బ్లాస్ట్ పక్కా( వీడియో)..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఓజి. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా ఆడియన్స్‌లో ఇప్పటికే పీక్స్ లెవెల్లో అంచనాలు పెంచేసింది. సుజిత్ వాస్తవానికి ఫ్లాప్ డైరెక్టర్ అయిన.. ఓ గ్యాంగ్స్టర్ బ్లాక్ డ్రాప్‌తో రూపొందిస్తున్న సినిమా కావడం.. అది కూడా పవన్ కళ్యాణ్ హీరో కావడంతో.. ఈ సినిమాపై మంచి అంచనాలు మొదలయ్యాయి. ఇక రెండేళ్ల క్రితం సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ ఆడియన్స్ లో అంచనాలు ఆకాశానికి […]
HBD పవన్ కళ్యాణ్: కెమెరా అంటే భయపడే పవన్.. పవర్ స్టార్ గా, పొలిటికల్ లీడర్ గా ఎదిగిన తీరు మైండ్ బ్లోయింగ్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చినా.. మొదటిలో సినిమాలో హీరోగా నటించడం పెద్దగా ఇష్టం లేని పవన్.. కెమెరా ముందు నిలబడాలన్న, నలుగురు ముందు గట్టిగా డైలాగ్ లు చెప్పాలన్న చాలా మొహమాట పడేవారు. ఆయన మొదటి నుంచి సిగ్గరి అన్న సంగతి స్వయంగా తానే చాలా సందర్భాల్లో వివరించాడు. డైరెక్షన్, ఇతర విభాగాల్లోనే తాను ఆసక్తి చూపే వాడనని.. వదిన సురేఖ చలవ వల్ల ఇండస్ట్రీలోకి వచ్చానని.. కచ్చితంగా సినిమాల్లోకి […]