టాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోస్ ఉన్నా పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరు. ఆయన పబ్లిసిటీ, పాపులారిటీ వేరు. లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్.. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో, టాప్ బ్యూటీలతో నటించి మెప్పించారు. అయితే ఎంతోమంది ముద్దుగుమ్మలతో నటించిన పవన్ కళ్యాణ్‌కు కూడా ఫెవరెట్ హీరోయిన్ ఒకరు ఉన్నారు. అయితే ఆ హీరోయిన్ అంటే కేవలం పవన్ కళ్యాణ్‌కే కాదు.. ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా రాణిస్తున్న ఎంతోమందికి చాలా ఇష్టం. గౌరవం […]