మోహన్ బాబుపై స్ట్రాంగ్ కౌంటర్..హాట్ టాపిక్ గా మారిన పవన్ కామెంట్స్..!

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న రాత్రి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వ తీరు గురించి మాట్లాడుతూ మోహన్ బాబు పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ‘వైసీపీ వాళ్లు థియేటర్లు మూసివేస్తున్నప్పుడు మోహన్ బాబు గారు కూడా మాట్లాడాలి. ఆయనకు నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. వైఎస్ కుటుంబీకులకు మీరు బంధువులు అని చెబుతూ ఉంటారు..విన్నాను. వారికి చిత్రపరిశ్రమను హింసించ […]