SSMB 29: ఫ్యాన్స్‌కు బిగ్‌ అలర్ట్.. టైటిల్, ఫస్ట్ లుక్ ముహూర్తం పిక్స్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజమౌళి డైరెక్షన్‌లో SSMB 29 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ ప్రారంభమై చాలా రోజులైంది. ఇప్పటికే రెండు షెడ్యూల్ ని కూడా టీం పూర్తి చేశారు. త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇక మూడో స్కెట్లను మరింత భారీగా ప్లాన్ చేయబోతున్నడట జక్కన్న. ఈ క్రమంలోనే మహేష్ మరే పని లేకుండా కేవలం జ‌క్క‌న సినిమాపై పూర్తి ఫోకస్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. సినిమా ఫస్ట్ […]