రైటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి డైరెక్షన్ రంగంలోకి అడుగుపెట్టి సక్సెస్ అందుకుంటున్న వారిలో కొరటాల శివ ఒకడు. మొదట రచయితగా వ్యవహరించిన కొరటాల.. మిర్చి సినిమాతో దర్శకుడుగా మారి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఇలా వరుస బ్లాక్ బస్టర్లు అందుకుంటూ మోస్ట్ టాలెంటెడ్ దర్శకుడుగా సక్సెస్‌ఫుల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక చివరిగా ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కి బ్లాక్‌బస్టర్ గా నిలిచిన దేవరతో పాన్ ఇండియా […]