ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్టులో ఆ స్టార్ హీరో.. మాస్ జాతరకు మైండ్ బ్లాక్..!

పాన్ ఇండియ‌న్‌ స్టార్ట్ డైరెక్టర్‌గా ప్రశాంత్ నీల్‌.. ఎలాంటి క్రేజ్, పాపులారిటీతో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదట కన్నడలో ఉగ్రం సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన ప్రశాంత్‌.. ఈ సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా లెవెల్లో రూపొందించాడు. కన్నడ యాక్టర్ య‌ష్ హీరోగా.. కేజిఎఫ్ చాప్టర్ 1 సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడమే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో […]

సుకుమార్ ఫేవరెట్ హీరో ఎవరు తెలుసా.. అస‌లు గెస్ చేయ‌లేరు.. !

కొత్త తరహాలో సినిమాలను తెరకెక్కించి సక్సెస్‌లు అందుకుంటూ తనదైన ముద్ర వేసుకుంటున్నాడు సుకుమార్. ఆయన సినిమాలో రెగ్యులర్, కమర్షియల్ సినిమాల కంటే కాస్త భిన్నంగా ఉంటూ అంద‌రిని ఆకట్టుకుంటాయి. అలా.. ఆర్య సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన సుక్కు.. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ రాణిస్తున్నాడు. ఇక ఆయన కథ వినిపించే తీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుందట. కాగా నేడు సుకుమార్ 55వ‌ పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో భాగంగా.. ఆయనకు సంబంధించిన కొన్ని ఇంట్ర‌స్టింగ్ విషయాలు సోషల్ […]