పండగ చేసుకుంటున్న శిల్పాశెట్టి…?

టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఎంతో ఎత్తుకు ఎదిగింది హీరోయిన్ శిల్పా శెట్టి.ఇక ఈ మధ్య కాలంలో పోర్న్ వీడియో విషయంలో తన భర్త పేరు ఎక్కువగా వినిపిస్తోంది.ఇక ఈమె హీరోయిన్ గా ముగింపు వచ్చిన దశకు వచ్చిన శిల్పా శెట్టి బ్రిటీష్ రియాలిటీ షో బిగ్ బ్రదర్ లో నటించడం ద్వారా ఎక్కడలేని పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత రాజ్ కుంద్రాను వివాహం చేసుకొని ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ లో వాటా […]