14 ఏళ్లకు ఇండస్ట్రీలో ఎంట్రీ.. తనకన్నా 15 ఏళ్ల పెద్దోడితో ఎఫైర్.. ఈ అమ్మ ఎవరంటే..?

ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ సెలబ్రిటీలుగా ఎదగాలంటే అందం, అభినయం, టాలెంట్‌తో పాటు.. త‌ప్ప‌కుండా అదృష్టం కూడా కలిసిరావాలి. ఎంత టాలెంట్ ఉన్నా.. అదృష్టం లేకపోతే ఇండస్ట్రీలో రాణించడం కష్టం. ఇప్పటికే అది ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఎంతోమంది ముద్దుగుమ్మలు చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చి.. అదృష్టంతో భారీ సక్సెస్‌లు అందుకున్నారు. అతి తక్కువ వయసులోనే హీరోయిన్లుగా విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకున్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఈ చిన్నది కూడా.. అదే కోవకు […]