మెగా పవర్ స్టార్ పై కన్నేసిన శత్రుదేశం.. పాకిస్తాన్ లో రామ్ చరణ్ గురించి చర్చలు..

రామ్ చరణ్ చివరిగా నటించిన మూవీ ఆర్‌ఆర్ఆర్‌. ఈ సినిమాల్లో రామరాజు పాత్రలో తన నటనతో కోట్లాదిమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు చెర్రీ. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న చరణ్.. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ రోల్ లో అదెగొట్టాడు. అయితే రామ్ చరణ్ గురించి పాకిస్తాన్ మీడియాలో కూడా చర్చ జరుగుతుండడం ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింటే తెగ చక్కర్లు కొడుతుంది. పాక్ మీడియాలో ఓ ఛానల్‌ […]