Tag Archives: paint

కాళ్లతో అమితాబ్ పెయింటింగ్.. నెటిజన్ల ప్రశంసల వర్షం?

సాధారణంగా అభిమానులు సెలబ్రిటీల కోసం ఎన్నో రకాలుగా గిఫ్ట్ ఇచ్చి, దానధర్మాలు చేసి వారి పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటారు. అలా ఒక దివ్యాంగుడు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ పై తనకున్న అభిమానాన్ని పెయింటింగ్ ద్వారా చూపించారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ గురించి, అలాగే అతనికి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక దివ్యాంగుడు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ పెయింటింగ్ వేశాడు. ఇది చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అందుకు

Read more