నాకు పద్మ విభూషణ్ అవార్డు రావడానికి కారణం వాళ్లే.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అత్యున్నత గౌరవం పద్మ విభూషణ్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి కేంద్ర ప్రభుత్వం దీన్ని అఫీషియల్ గా ప్రకటించింది. దీంతో చాలామంది చిరంజీవి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఆ అవార్డు రావడం పట్ల చిరు ఎమోషనల్ ట్విట్ షేర్ చేసుకున్నాడు. నాకు ఈ అవార్డ్ వ‌చ్చింద‌ని తెలిసిన క్షణం నాకు ఏం మాట్లాడాలో.. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. మనదేశంలో రెండవ అత్యున్నత పురస్కారం […]