ఫైనల్లీ..ఆస్కార్ బరిలో RRR..ఇంట్రెస్టింగ్ డీటైల్స్ ఇవే..!!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ఎన్నో రికార్డులు సృష్టించిందని మనందరికీ తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై రూ.1200 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా ఓటీటీలో విడుదలై అక్కడ కూడా ఎవరు ఊహించని రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రశంసలను తెచ్చుకుంది. ఈ సినిమాని చూసిన హాలీవుడ్ దర్శకులు సోషల్ మీడియా ద్వారా తమ శుభాకాంక్షలు […]

కూజాంగల్ సినిమాకు ఆస్కార్ అవార్డ్?

ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డ్ ఆస్కార్. ఒక్కసారైనా ఈ అవార్డును సాధించాలి అనే ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్ కోరుకుంటూ ఉంటారు. ఇక ఈ అవార్డు కార్యక్రమం 2022 మార్చి లో లాస్ ఏంజెల్స్ లో జరగనుంది. ఇక ఈ ఆస్కార్ అవార్డు కి అంతర్జాతీయ చలనచిత్ర క్యాటగిరి తమిళ చిత్రం నుంచి కూజాంగల్ సినిమా ఎంపిక అయ్యింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 15 మంది సభ్యుల జ్యూరి మన దేశం నుంచి […]