ఆస్కార్ వేడుక భవనంలో డాల్బీ థియేటర్ ఎంత పెద్దగా ఉంటుందో తెలిస్తే..

సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 95వ అకాడమీ వేడుకల సందడి మొదలైంది. ప్రపంచంలోని నలుమూలల నుంచి ఎన్నో సినిమాలు ఈ ప్రతిష్టాత్మక అవార్డ్‌ని అందుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఆ పోటీ పడుతున్న సినిమాలో మన తెలుగు సినిమా అయిన ఆర్ఆర్ఆర్ కూడా ఉంది. ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రముఖులు, సెలెబ్రిటీలు అమెరికాకి వెళ్లారు. మార్చి 12న జరగబోయే ఈ వేడుక అమెరికాలోని కాలిఫోర్నియాలో లాస్ ఏంజిల్స్‏ని డాల్బీ థియేటర్‏లో ఎంతో వైభవంగా […]