Oscars 23: ఆస్కార్ అవార్డులని కొల్లగొట్టినది వీరే!

యావత్ ప్రపంచ సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలు ఎందరో సినిమా పండితుల మధ్యన అట్టహాసంగా ముగిసాయి. అన్నింటికీ మించి తెలుగు సినిమా ప్రేక్షకులు ఉత్కంఠతగా ఎదురుచూసిన RRR ‘నాటు నాటు’ పాటకి గాను ఎట్టకేలకు ఆస్కార్ అవార్డు లభించింది. అవును, ఇది తెలుగు సినిమా విజయం మాత్రమే కాదు, యావత్ ఇండియన్ సినిమా విజయం అని చెప్పుకోవాలి. అమెరికా లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్ దీనికి వేదికైంది.   ఈ […]