సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీ స్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక సీనియర్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు కాలంలోనే ఈ మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కి మంచి ఆదరణ పొందేవి. అలాంటి మల్టీ స్టారర్ సినిమాలు తర్వాత మెల్ల మెల్లగా తగ్గిపోయినా.. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్‌తో మళ్లీ మల్టీ స్టారర్‌ల సందడి మొదలైంది. కేవలం టాలీవుడ్ లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో మల్టీ స్టారర్‌ల హవా కొనసాగుతుంది. స్టార్ […]
Tag: Oopiri Movie
నాగార్జున-ఎన్టీఆర్ కాంబోలో మిస్ అయిన సూపర్ హిట్ మూవీ ఏదో తెలుసా?
తాతగారి నటన వారసత్వాన్ని పునికి పుచ్చుకొని 17 ఏళ్లకే సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. 20 ఏళ్లకే స్టార్డమ్ ను సంపాదించుకున్నాడు. తన నటనా ప్రతిభ, అద్భుతమైన డాన్స్ టాలెంట్ తో ప్రేక్షకుల గుండెల్లో బలమైన ముద్ర వేశాడు. ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే రెండున్నర దశాబ్దాలు సినీ కెరీర్ లో ఎన్టీఆర్ ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు. అందులో ఓ సూపర్ హిట్ మల్టీస్టారర్ మూవీ […]