సామ్ – చైతు విడిపోవడమే మంచిది అంటున్న డైరెక్టర్..!

 నాగచైతన్య సమంత విడిపోవడం వల్ల చాలామంది అభిమానులు సినీ ప్రేక్షకులు నటీనటులు ఎంతోమంది తమతమ అభిప్రాయాలను తెలియజేశారు. అయితే ఇప్పుడు తాజాగా డైరెక్టర్ దేవకట్టా కూడా కొన్ని విషయాలను తెలియజేశాడు ఆ విషయం ఏమిటో చూద్దాం. ఇక సినీ ఇండస్ట్రీలో కూడా వీరిద్దరి విడాకుల వ్యవహారం పై ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్న విషయాలను మనం గమనిస్తూనే ఉన్నాము. కానీ వారి సన్నిహితులు అలాగే ఇండస్ట్రీ వర్గాల వారు మాత్రం సమంత – నాగచైతన్య అభిప్రాయాలను మనం […]

శ్యామ్ – చైతూ విషయంపై బుర్ర వాడండి అంటూ ఫైర్ అవుతున్న వెంకీ..!

సమంత – నాగచైతన్య విడాకులు విషయంపై మొదటిసారి వెంకీ ఫైర్ అయ్యాడు.. ఏ విషయాన్ని అయినా చాలా కూల్ గా డీల్ చేసే వెంకటేష్ తన మేనల్లుడు విషయంలో చాలా ఫైర్ అవుతున్నాడు. నిజానికి వెంకటేష్ కు .. నాగచైతన్య చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వార్తలు వస్తుండడంతో ఆయన తట్టుకోలేక అందరిపై ఫైర్ అవుతున్నాడు. ఇంతకూ ముందు బుర్ర వాడండి అంటూ కూడా కోప్పడ్డంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. మేనల్లుడు […]

‘లైగర్’ క్లైమాక్స్ పై న్యూ అప్ డేట్..?

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంకా రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రాబోతున్న లైగర్ మూవీ క్లైమాక్స్ పై ఒక క్రేజీ అప్డేట్ హల్చల్ చేస్తుంది. ఈ క్లైమాక్స్ దాదాపు పదిహేను నిమిషాల పాటు ఎంతో ఎమోషనల్ గా ఉండనుందట. అత్యంత ఎమోషనల్ గా ఉండే ఈ క్లైమాక్స్ ఎన్నో ట్విస్ట్ లతో కూడి ఆడియన్స్ ను మరింత థ్రిల్ చేయనుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఈ సినిమాకి సంబంధించి ఎన్నో […]

వైరల్ అవుతున్న సునీత నగ్న ఫోటోలు…?

టీవీల్లో కనిపించే యాంకర్స్ ఈమధ్య కాలంలో తమ అందాల ఆరబోస్తూ హీరోయిన్స్‌ కు మేము ఏమాత్రం తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు. అలాగే తాజాగా ప్రముఖ టీవీ యాంకర్ సునీత గరాబాడు తన అందాలను ఆరబోస్తూ అందరికి షాక్ ఇచ్చింది. సునీత 2016 లో టి20 వరల్డ్ కప్ కు యాంకర్ గా వ్యవహరించింది. ఒడిశాకు చెందిన సునీత యాంకరింగ్‌తో పాటు మోడలింగ్ కూడా చేసేది. అలానే సునీత కొన్ని ఒడియా చిత్రాలు ఇంకా ఒడియా సీరియల్స్ […]

రాకేష్ మాస్టర్ పై కేసు ..?

ఎప్పుడు ఎదో ఒక వివాదపు వ్యాఖ్యలు చేస్తూ, సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలో ఉండే డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ పై బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. కొద్ది రోజుల క్రితం ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిత్ర నృత్య దర్శకుడు ఎస్.రామారావు అదే రాకేష్ మాస్టర్ శ్రీకృష్ణుడి పట్ల కొన్ని వ్యాఖ్యలు చేశారని యాదవ సంఘ నాయకులు ఆరోపించారు. దీనితో యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు […]

తన పై వచ్చిన రూమర్లకు చెక్‌ పెట్టిన నటి..?

టాలీవుడ్ లో సన్నని నడుము వంపులతో కుర్రకారు మతులు పోగొట్టిన భామ గోవా బ్యూటీ ఇలియానా. ఇటీవలే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆమె పై వచ్చిన పలు పుకార్ల గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలను తెలిపింది. తను గర్భవతిగా ఉన్న టైములో అనేక రూమర్లు సృష్టించారని ఇలియానా అంది. నా గురించి చాలా రుమౌర్స్ వచ్చాయి. నేను అబార్షన్‌ చేసుకోబోతున్నానని , ఆత్మహత్యకు ప్రయత్నించానని నా పని మనిషి చూసి అడ్డుకుందని రుమౌర్స్ సృష్టించారు. అవి […]

పది, ఇంటర్ పరీక్షలపై జగన్ క్లారిటీ..!?

ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరుగుతాయా లేదా అన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఓ వైపు రాష్ట్రంలో వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లి దండ్రులు అంతా పరీక్షలను రద్దు చేయాలి లేదా వాయిదా వేయాలని కోరుతున్నారు. అటు అధికారులు కూడా పరీక్షల నిర్వహణ అసాధ్యం అంటూ అభిప్రాయం పడుతున్నారు. తాజాగా పలు జిల్లాల్లో పదో తరగతి విద్యార్థులకు కరోనా సోకటంతో మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇకమీదట తమ పిల్లల్ని స్కూళ్లకి పంపించలేమంటూ […]

తెలంగాణ స‌ర్కార్‌పై హైకోర్టు సీరియస్..!

తెలంగాణ ప్రభుత్వం ‌పై హైకోర్టు తీవ్ర కోపం వ్య‌క్తం చేసింది. తెలంగాణలో కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వ తీరు ఆక్షేప‌నీయంగా ఉంద‌ని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణాలో జన సంచారం తగ్గించేందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించింది. ఇక్క‌డ క‌రోనా స్థితిగతుల‌ పై సోమ‌వారం నాడు విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు థియేట‌ర్ల‌లో , బార్ల‌లో జనాల సంఖ్యని ఎందుకు త‌గ్గించ‌డం లేదంటూ ప్ర‌శ్నించింది. పబ్‌లు, మద్యం దుకాణాల నిర్వహణే తెలంగాణ ప్రభుత్వానికి […]