వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నటసింహం నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దళపతి, అజిత్ వంటి స్టార్ హీరోలు పోటీ పడబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సంక్రాంతి పోరులో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా దిగబోతున్నాడు. అసలు ఇంతకీ విషయం ఏంటంటే.. ఇటీవల టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొన్ని నెలల క్రితం మహేష్ నటించిన పోకిరి సినిమాను రీ రిలీజ్ చేయగా […]