టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా ఇమ్రాన్ హష్మీ విలన్ గా మెరువనున్నారు. ఇక పలువురు స్టార్ క్యాస్టింగ్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. డివీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. సినిమాకు సినిమా ఆటోగ్రాఫర్గా కే రవి చంద్రన్, ఎడిటర్ గా నవీన్ నూలి, మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్ వ్యవహరిస్తున్నారు. ఈ […]
Tag: OG
పవన్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఓజి మ్యాటర్ లో నయా టెన్షన్..!
టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమా సైతం ఒకటి. పవన్ అభిమానులే కాదు.. సాధారణ ఆడియన్స్ సైతం.. ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇక మరో నెల రోజుల్లో ఈ సినిమా ఆడియన్స్‌ను పలకరించినందుని.. గతంలోను మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మేకర్స్ సైతం.. నాన్ స్టాప్‌గా సినిమా అప్డేట్స్తో ఫ్యాన్స్‌ను ఫుల్ ఎంటర్టైన్ […]
ఓజి హిందీ డిజిటల్ రైట్స్ భారీ ధరకు దక్కించుకున్న ప్రముఖ సంస్థ.. ఇది పవన్ క్రేజ్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా విధులలో బిజీ బిజీగా గడుపుతూనే.. మరో పక్క ఖాళీ దొరికినప్పుడల్లా సినిమామలతో సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పవన్ నటించిన ప్రాజెక్టులలో మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజి ఒకటి. సుజిత్ డైరెక్షన్లో.. ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా ఓ మూవీ రూపొందింది. డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు.. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించారు. ఇక ఈ […]
ఓజీ ఫైర్ స్ట్రామ్ దెబ్బకు ధియేటర్స్ బ్లాస్ట్.. సెన్సేషనల్ ట్విట్ వైరల్
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో పాటు.. సినీ లవర్స్ అంతా మోస్ట్ ఎవెయిటెడ్గా ఎదురు చూస్తున్న మూవీ ఓజి. హాలీవుడ్ స్టైల్ మేకింగ్‌తో డైరెక్టర్ సుజిత్ రూపొందిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌పై ఆడియన్స్‌లో సినిమా ప్రారంభమైన రోజు నుంచే మంచి హైప్ నెలకొంది. కారణం పవన్ లాంటి సూపర్ స్టార్.. న్యూ ఏజ్ కంటెంట్ ఉన్న సినిమాతో.. మంచి టాలెంట్ డైరెక్టర్లు ఎంకరేజ్ చేయడమే. మొదటి నుంచి ఈ సినిమాపై అంచనాలు ఏ […]
పవన్‌ను వదలని ఆ బ్యాడ్ సెంటిమెంట్.. ‘ ఓజీ ‘ కి కూడా రిపీట్ అయ్యేనా..!
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క సినిమాలతో పాటు.. మరో పక్క రాజకీయాల్లో బిజీగా గడుపుతన్న సంగతి తెలిసిందే. అయితే.. గత కొంతకాలంగా పవన్ నటించిన సినిమాలేవి సరైన సక్సెస్ అందుకోకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పవన్ సినిమాలను ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతుందని టాక్. పవన్ కు రీమేక్ సినిమాలు తప్ప.. స్టైట్ సినిమాలు అచ్చి రావడం లేదు. దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు. […]
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ” ఓజి ” అడ్వాన్స్ బుకింగ్స్ డేట్ ఫిక్స్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వచ్చిన ఫస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఆడియన్స్‌ను నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. అభిమానుల సైతం దాని ఓపెన్ గానే ఒప్పుకున్నారు. అయితే.. ఓపెనింగ్ విషయంలో మాత్రం పవన్ తన సత్తా చాటుకున్నాడు. దాదాపు 7 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఓపెనింగ్స్, ప్రీమియర్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేసాడు పవన్. ఏకంగా పుష్ప 2 రికార్డును బద్దలు […]
పూరితో పవన్ మూవీ పిక్స్.. కానీ ట్విస్ట్ ఇదే..!
పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబో అంటేనే ఒక పవర్ఫుల్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఆడియన్స్‌లో నెక్స్ట్ లెవెల్లో హైప్ ఉంటుంది. కారణం.. గతంలో వచ్చిన బద్రి మూవీ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి బ్లాక్ బస్టర్‌గా నిలిచిందో తెలిసిందే. ఇక.. తర్వాత మూవీ.. కెమెరామెన్ గంగతో రాంబాబు. 2012లో రిలీజైన ఈ సినిమా అప్పుడు ఉన్న పరిస్థితుల రిత్యా మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. అయినా.. పవన్ పవర్ ఫుల్ […]
డైరెక్టర్ సురేందర్ రెడ్డికి టైం ఇచ్చిన పవన్.. లైనప్ పెరగనుందా..?
ప్రజెంట్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల లేనప్లో రెండు రెండు సినిమాలు మిగిలి ఉన్నాయి. ఒకటి ఓజి, మరొకటి ఉస్తాద్ భగత్ సింగ్ కాగా.. ఇప్పటికే సినిమా పూర్తి చేసుకుని సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతుంది. మరోపక్క ఉస్తాద్ భగత్ సింగ్ తుది దశకు చేరుకుంది. మరో వారంలో సినిమా కంప్లీట్ అవుతుందని అంటున్నారు. హరిహర వీరమల్లు పార్ట్ 1 రిజల్ట్స్ చూసిన తర్వాత సెకండ్ పార్ట్‌పై ఆడియన్స్‌లో ఆశలు సన్నగిల్లినట్లు తెలుస్తుంది. ఒక […]
ఓజీ వర్సెస్ అఖండ 2: బాలయ్యకు ఎక్కువ ఛాన్స్.. పవన్ లైన్ క్లియర్..!
ప్రస్తుతం మోస్ట్ ఎవైటెడ్ మూవీ.. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రాంగ్ బజ్ నెలకొన్న సినిమాలలో అఖండ 2, ఓజి పేర్లు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ సినిమాల కోసం డిస్ట్రిబ్యూటర్ సైతం ఎగబడుతున్న పరిస్థితి. కారణం కోవిడ్ తర్వాత ఒక్క సినిమాకు కూడా సరైన బ్రేక్ ఈవెన్ కాకపోవడమే. స్టార్ హీరోల సినిమాలు సైతం అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దక్కించుకున్న పరిస్థితి. మహేష్ బాబు సర్కార్ వారి పాట, గుంటూరు కారం […]