ప్రస్తుతం మోస్ట్ ఎవైటెడ్ మూవీ.. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రాంగ్ బజ్ నెలకొన్న సినిమాలలో అఖండ 2, ఓజి పేర్లు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ సినిమాల కోసం డిస్ట్రిబ్యూటర్ సైతం ఎగబడుతున్న పరిస్థితి. కారణం కోవిడ్ తర్వాత ఒక్క సినిమాకు కూడా సరైన బ్రేక్ ఈవెన్ కాకపోవడమే. స్టార్ హీరోల సినిమాలు సైతం అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దక్కించుకున్న పరిస్థితి. మహేష్ బాబు సర్కార్ వారి పాట, గుంటూరు కారం […]