ఓజీ: వాషి యో వాషి.. పవన్ పాడిన ఈ సాంగ్ మీనింగ్.. స్ట్రాంగ్ వార్..!

పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ గ్యాంగ్స్ట‌ర్ మూవీ ఓజీ. మ‌రో 5 రోజుల్లో గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే రోజుకో రకంగా ప్రమోషన్స్‌తో మేకర్స్‌ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. ఇందులో భాగంగానే.. తాజాగా పవన్ జపనీస్ భాషలో హైకూను వివరించాడు. దీనికి సంబంధించిన వీడియో మూవీ యూనిట్ రిలీజ్ చేసిన కొద్ది క్షణాల్లోనే నెటింట‌ తెగ ట్రెండింగ్‌గా మారింది. మై డియర్ ఓమి అంటూ వ‌చ్చిన‌ ఈ వీడియో ఆడియన్స్‌ను […]