ఓజీ 6 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. 90% బ్రేక్ ఈవెన్ కానీ.. అక్కడ మాత్రం భారీ నష్టం..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో తెర‌కెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ.. పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు నడుమ రిలీజై.. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే భారీ కలెక్షన్‌ల‌తో బ్లాక్ బస్టర్ టాక్‌ సొంతం చేసుకుంది. అంతేకాదు.. నిన్నటితో ఓజీ.. సంక్రాంతి వస్తున్నాం సినిమా కలెక్షన్స్ ని సైతం క్రాస్ చేసి.. ఈ ఏడాది హైయెస్ట్ వసూళ్లను కొల్లగొట్టిన నెంబర్ 1 సినిమాగా రికార్డ్ […]