టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద డైలాగ్ అయినా, ఎలాంటి పాత్రనైన, ఎంత కష్టమైన స్టెప్స్ అయినా అలవోకగా నటించగల తారక్.. ఇప్పటివరకు తన సినీ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకున్నాడు. కాగా.. తన సినీ కెరీర్ ప్రారంభంలో హిట్ ఇచ్చిన దర్శకులకు మరిన్ని అవకాశాలు ఇచ్చిన తారక్.. తర్వాత స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ […]
Tag: NTR
వార్ 2: తారక్ ఫ్యాన్స్‌ను భయపెడుతున్న ఆ ఫ్లాప్ సెంటిమెంట్..!
సాధారణ ప్రజలకే కాదు.. సినీ ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు, హీరో, హీరోయిన్లు, దర్శకులకు కూడా సెంటిమెంట్లు ఉంటాయి. సినిమాను ప్రారంభించాలంటే ఎప్పుడు పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి.. ఏ దర్శకుడుతో సినిమా చేస్తే హిట్ కొడతాం.. ఏ హీరోయిన్‌తో చేస్తే మనకు కలిసొస్తుంది.. ఇలాంటివి కొందరు హీరోలు చాలా బలంగా నమ్ముతారు. సెలబ్రిటీలకు సెంటిమెంట్ అనేది ఉంటూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా విషయంలో […]
” కన్నప్ప ” ను టచ్ కూడా చేయలేకపోయినా ” వార్ 2 “టీజర్.. 24 గంటల్లో ఎన్ని వ్యూస్ అంటే..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్స్ లో భాగంగా నిన్న వార్ 2 సినిమా టీజర్ ను గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సినిమాలో పర్ఫామెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్న.. విఎఫ్ఎక్స్ షాట్స్ విషయంలో మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. మూవీ లవర్స్ విఎఫ్ఎక్స్ ఈకట్టుకోలేకపోయాయి.. సినిమాల అన్నింటికీ ఒకే తరహా కథను వాడేస్తున్నారు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఎన్టీఆర్ ను నెగటివ్ […]
వార్ 2లో తారక్ కంటే ముందు అనుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా ఉంటుంది.. ఎవరి జాతకం ఎలా మారుతుంది.. ఏది ఎవరు చెప్పలేరు. దానికి తాజాగా మరో ఎగ్జామ్పుల్ వైరల్ గా మారుతుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో ఎన్నోసార్లు మొదటి ఒక హీరో కోసం అనుకున్న పాత్రను అతను రిజెక్ట్ చేయడం.. మరో హీరో ఆ పాత్రకు సెలెక్ట్ అయ్యి.. ఆ సినిమాతో పాజిటివ్ టాక్ తెప్పించుకుని.. బ్లాక్ బస్టర్ అందుకోవడం.. అప్పుడు ఆ సినిమా హిట్ అయితే.. రోల్‌ని వదిలేసిన హీరో […]
లక్ష్మీ ప్రణతి పై ఉపాసన అలాంటి కామెంట్స్.. మనసులో ఇంత పెట్టుకుందా..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ ఈ సినిమా కంటే ముందే చాలా మంచి ఫ్రెండ్స్. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎప్పుడైతే కలిసి స్క్రీన్ లో షేర్ చేసుకున్నారు. అప్పటి నుంచి వీళ్లు ఇద్దరు ఫ్యామిలీలతో సహా మరింత క్లోజ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు హీరోలు భార్యలతో కలిసి వెకేషన్లు ఎంజాయ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా.. తాజాగా […]
టాలీవుడ్లో ఏకైక నటుడిగా తారక్ సెన్సేషనల్ రికార్డ్..
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు 41వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటికి ఎంతోమంది స్టార్ సెలబ్రెటీస్, ప్రముఖులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన పేరు మారుమోగిపోతుంది. అతి చిన్న వయసులో నటుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. ఆది, సింహాద్రి సినిమాలతో స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్న తారక్.. వార్ 2, డ్రాగన్, దేవర 2 సినిమాలతో పాటు నెల్సన్ డైరెక్షన్లో మరో సినిమాలో నటించనున్నాడు. […]
వార్ 2 టీజర్.. యాక్షన్‌తో అదరగొట్టిన తారక్.. ఇక ధియేటర్స్ బ్లాస్టే..(వీడియో)..!
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెలుగు హీరోలు అవకాశాలు దక్కించుకోవడం.. అక్కడ మన స్టార్ హీరోస్ కు ప్రామినెంట్ రోల్స్ రావడం అనేది చాలా కష్టతరం. అలాంటిది బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై.. అది కూడా బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తో కలిసి నటించే.. సూపర్ డూపర్ జాక్‌పాట్ కొట్టేశాడు తారక్. అదే వార్ 2 మూవీ. ఈ సినిమాలో మొదట తారక్‌ను సెలెక్ట్ చేసుకోవడంపై […]
వార్ 2: సినిమాకు ఈ సీన్సే హైలెట్.. సాంగ్స్ విషయంలో మాత్రం షాకే..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వార్ 2తో బాలీవుడ్ ఎంట్రీ కి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాల్లో తారక్‌తో పాటు.. హృతిక్ రోషన్ కూడా ప్రధాన పాత్రలో మెరవనున్న సంగతి తెలిసిందే. కియారా అద్వాని హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు.. అయాన్ ముఖర్జీ దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా బయటకు […]
ఆ విషయంలో తారక్ ను ఫాలో అవుతున్న బన్నీ.. అట్లి సర్ప్రైజ్ తో ఫ్యాన్స్ మైండ్ బ్లాక్..!
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకున్న నటినటులు ఎవరైనా.. తర్వాత చేయబోయే సినిమాల విషయంలో పెద్దగా రిస్క్ చేయడానికి ఇష్టపడరు. రొటీన్ కథలని డిఫరెంట్ వేలో నటిస్తూ.. రాణిస్తూంటారు. కొన్ని సందర్భాల్లో ఫ్యాన్స్ అయితే ఈ విషయంలో నిరాశ వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే.. ఇండస్ట్రీలో రాణిస్తున్న చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే.. సినిమా సినిమాకు తమ క్యారెక్టర్ షేడ్స్‌ను మార్చుకుంటూ.. ఆడియన్స్‌ను మెప్పిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోలలో ఆ లిస్టులో […]