11 ఏళ్ల హిట్స్‌కు బ్రేక్.. ‘వార్ 2’తో ఎన్టీఆర్‌కి జలక్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘వార్ 2’ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ నటించడం, యష్ రాజ్ ఫిలింస్ భారీ ప్రొడక్షన్ వాల్యూస్, దర్శకుడు అయాన్ ముఖర్జీ విజన్—ఇలా అన్నీ కలిసిపోవడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూశారు. అయితే విడుదలైన తర్వాత వచ్చిన రిపోర్ట్స్ మాత్రం అభిమానుల్లో నిరాశను కలిగిస్తున్నాయి. ‘వార్ 2’ బాక్సాఫీస్ వద్ద […]

ఎన్టీఆర్ కాలర్ ఎగరేస్తే రిజల్ట్ అదేనా.. పెద్ద మిస్టేక్ చేశాడే..!

సినీ ఇండస్ట్రీ అంటేనే మాయా ప్రపంచం. సెలబ్రిటీల లైఫ్సే కాదు.. సినిమాల విషయంలోనూ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. అత్యంత భారీ బడ్జెట్లో రిలీజ్ అయిన సినిమాలు సైతం బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా నిలిచిన సందర్భాలు.. అలాగే అతి తక్కువ బడ్జెట్ తో రిలీజై.. కోట్లల్లో కలెక్షన్ కొల్ల‌గొట్టి రికార్డులు క్రియేట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమా కథ ఎంత బాగున్నా.. కంటెంట్ పై ఎంత నమ్మకం ఉన్నా.. ఆడియన్స్ తీర్పు ఎలా […]

తారక్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. దేవర 2 పై బిగ్ అప్డేట్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత.. పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా తనకంటూ ఒక మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. తర్వాత దేవర సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. భారీ అంచ‌నాల న‌డుమ రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ టాక్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే సినిమా సీక్వెల్ పై ఆడియన్స్‌లో భారీ హైప్ మొదలైంది. ఇక దేవర పార్ట్ 1 వచ్చిన తర్వాత.. ఎన్టీఆర్ ఇతర ప్రాజెక్టులలో […]

తారక్ కెరీర్లో నటించిన ఏకైక సీరియల్ ఏదో తెలుసా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మ్యాన్ ఆఫ్ మాసేస్‌గా రాణిస్తున్నాడు. వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులలో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక తాజాగా వార్ 2తో బాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన తారక్ ఈ సినిమా రిలీజ్‌తో మిక్స్డ్ ట్రాక్ దక్కించుకున్నాడు. బాలీవుడ్ బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో హృతిక్ మ‌రో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించాడు. ఇక ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో కొనసాగుతున్న క్రమంలో.. […]

సెకండ్ డే బాలీవుడ్ లో అదరగొట్టిన వార్ 2.. తెలుగు మరీ ఇంత వీక్ రెస్పాన్సా..!

సినీ ఇండస్ట్రీలో ఏదైనా మూవీకి సీక్వెల్ వస్తుందంటే చాలు ఆడియన్స్ లో మొదటి నుంచి మంచి హైప్‌ నెలకొంటుంది. కచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత జస్ట్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు బ్లాక్ బస్టర్ కలెక్షన్లు కొల్లబడుతుంది. అయితే.. ఆ సీక్వెల్ మిస్ ఫైర్ అయితే మాత్రం ఘోరమైన రిజల్ట్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం వార్ 2 పరిస్థితి కూడా ఇంచుమించు అలానే ఉంది. టాలీవుడ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కాంబోలో […]

ఫుల్ స్వింగ్ లో వార్ 2.. కూలీని క్రాస్ చేసి..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2. ఆయాన్‌ ముఖర్జీ డైరెక్షన్‌లో కియారా అద్వానీ హీరోయిన్‌గా మెరిసిన ఈ సినిమా.. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక.. అదే రోజున కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌ కాంబోలో.. కూలి మూవీ తెర‌కెక్కింది. రెండు సినిమాల మధ్యన భారీ క్లాష్ నెలకొంది. ఇక […]

వార్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్.. తెలుగులో ఎంతంటే..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2. బిగెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో హృతిక్ రోషన్ మ‌రో ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన ఈ మూవీలో కియారా హీరోయిన్‌గా మెరిసింది. రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు నెల‌కొల్పిస ఈ మూవీ నిన్న(ఆగ‌స్ట్ 14)న‌ గ్రాండ్‌గా రిలీజై మిక్స్డ్ టాక్ ద‌క్కించుకుంది. ఈ క్ర‌మంలోనే సినిమా ఫస్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంత తెలుసుకోవాల‌నే ఆశ‌క్తి అంద‌రిలోను మొద‌లైంది. ఆ లెక్క‌లేంటో ఓ సారి […]

వార్ 2: బాలయ్య పై తారక్ ఇన్ డైరెక్ట్ సెటైర్స్.. థియేటర్లలో మోత మోగిపోయింది..!

జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లకు.. నందమూరి బాలకృష్ణ, నారా కుటుంబానికి మధ్యన పెద్ద గ్యాప్ ఏర్పడిందంటూ ఎప్పటినుంచో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే నందమూరి తారక రత్న చనిపోయిన స‌మ‌యంలోను జ‌రిగిన కార్య‌క్ర‌మానికి.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఇద్దరు అక్కడకు వెళ్లిన బాలయ్య వాళ్ళను కనీసం పలకరించకుండా అవమానించాడు. ఆ తర్వాత.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ ఇద్దరూ దీనిపై స్పందించలేదు. ఇక రీసెంట్గా జరిగిన వార్ […]

ఆ మ్యాటర్‌లో లోకేష్ కనుకరాజ్‌ను కాపీ కొట్టిన వార్ 2.. అడ్డంగా బుక్కయ్యారే..!

మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్.. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ లెవెల్లో ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. తాజాగా బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2. బాలీవుడ్‌లోనే టాప్ బ్యానర్ అయిన య‌ష్ రాజ్‌ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందించారు. ఇక.. ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా నిన్న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఈ […]