టాలీవుడ్ మాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్.. దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన వార్ 2 సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. అయితే బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతుందని.. సినిమాలో అత్యంత భారీ యాక్షన్ ఫైట్ సీన్స్ ఉంటాయని ఆడియన్స్ అంతా ఫిక్స్ అయిపోయారు. కాగా ఈ సినిమాలో ఆడియన్స్‌ను థ్రిల్ చేసేందుకు అంతకు మించిన […]
Tag: NTR
ప్రభాస్ టచ్ కూడా చేయలేకపోయిన ఆ రికార్డ్.. తారక్ కు సాధ్యమా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకరిని మించి ఒకరు స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు. పాన్ ఇండియా లెవెల్‌లో బౌండరీలు దాటేస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు. ఒక నెలకొల్పిన రికార్డులను మరొకరి పటాపంచలు చేసేస్తున్నారు. ముఖ్యంగా.. యూఎస్‌లో తెలుగు హీరోలకు ఎప్పటినుంచో గట్టి మార్కెట్ ఉంది. అయితే.. కొన్ని సినిమాలు ఎవరు ఊహించని రేంజ్‌లో దూసుకెళ్తున్నాయి. తెలుగు సినిమాలుకు భారీ మార్కెట్ ఏర్పడుతున్న దేశాల్లో జపాన్ ఒకటి. బాహుబలి సినిమా అక్కడ కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించింది. తర్వాత ఆర్‌ఆర్ఆర్ సినిమా మరింత […]
నిన్న బాబాయ్ తో.. నేడు అబ్బాయితో.. ఇరగదీస్తున్న క్రేజీ బ్యూటీ..!
నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి తాజాగా.. బాబి కొల్లి డైరెక్షన్‌లో డాకు మహారాజ్ సినిమా తెరకెక్కి బ్లాక్ బస్టర్ అందుకున సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఊర్వశి రౌతెల కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఆమె చేసిన దబిడి దిబిడే సాంగ్ ఏ రేంజ్ లో హైలైట్ అయిందో తెలిసిందే. ఇక ఈ సాంగ్ కొన్ని విమర్శలు వచ్చిన.. నేషనల్ , ఇంటర్నేషనల్ లెవెల్ లో ట్రెండ్ సెట్ చేసింది. యూట్యూబ్‌లో హైయెస్ట్ వ్యూస్ సాధించిన […]
రాజమౌళి సినిమాల్లో చరణ్, ప్రభాస్ ఇద్దరికీ నచ్చని ఏకైక మూవీ అదేనా.. కారణం ఏంటంటే..?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటివరకు తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా స్టార్ దర్శకుడుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దర్శకులుగా సక్సెస్ సాధించాలంటే స్టార్ హీరోలను పెట్టి వారితో సక్సెస్ కొట్టాల్సిన అవసరమే లేదు.. ఈగను పెట్టి కూడా సినిమా తీసి సక్సెస్ఫుల్గా హిట్ అందుకోవచ్చు అనే ఛాలెంజ్ చేసి చూపించాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్, రాంచరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియన్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారంటే ఆ క్రెడిట్ రాజమౌళిదే అని చెప్పడంలో […]
తారక్ కోసం ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్.. క్యారెక్టర్ ఎంటో తెలిస్తే గూస్ బంప్స్ కాయం..!
నందమూరి నటవారసుడిగా టైటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గ్లోబల్ లెవెల్లో సత్తా చాటుకుంటున్న తారక్.. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరికీ గట్టి పోటీ ఇస్తూ.. తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకునేందుకు కసిగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు వరుసగా ఏడు సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్‌లు అందుకున్నాడు. గత పదిహేడుగా ఫ్లాప్ అన్నది లేని హీరోగా మంచి ఇమేజ్ సంపాదించుకున్న తారక్ టాలీవుడ్‌లో ఎంత […]
తారక్ గురించి సింగిల్ కామెంట్.. గూస్ బంప్స్ తెప్పించిన కేజిఎఫ్ బుడ్డోడు..!
ప్రతి ఏడాది ఇండస్ట్రీలోకి ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు కావాలని.. నటీనట్లుగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని అడుగు పెడుతుంటారు. అలా ఇండస్ట్రీలోకి ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు కూడా అతి చిన్న వయసులో అడుగుపెట్టి తమదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తొమ్మిదేళ్ల వయసులో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ కుర్రాడు.. దాదాపు 5 సంవత్సరాల నుంచి నిర్విరామంగా వరుస సినిమాలో నటిస్తూ రాణిస్తున్నాడు. అతనే మాస్టర్ భాను ప్రకాష్. పేరు చెప్తే టక్కును […]
టెంపర్@10: ఈ బ్లాక్ బస్టర్ సినిమా ఫైనల్ కలెక్షన్స్ ఇవే.. ఎన్ని కోట్లు లాభం అంటే..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ టెంపర్. పూరి జగన్నా డైరెక్షన్లో.. బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చి భారీ సక్సస్ అందుకోవడమే కాదు ఎన్నో రికార్డులు సృష్టించింది. 2015 జనవరి 13న భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయింది. ఇక ఈ సినిమా రిలీజై.. తాజాగా […]
విజయ్ దేవరకొండ సినిమాలో తారక్..!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన ఆటిట్యూడ్, నటనతో ఎంతమంది అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. మొదట చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించిన ఈ యంగ్ హీరో.. తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు. రౌడీ హీరోగా తిరుగులేని ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న విజయ్ నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ గా మారుతున్న.. క్రేజ్ రిత్యా అవకాశాలను అందుకుంటునే ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వీడి […]
వార్ 2లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రోల్ ఇదే.. ఫ్యాన్స్ కు ఫుల్ మిల్స్ పక్కా.. !
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఏడాది వార్ 2 సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న తారక్.. ఈ సినిమాలో వీరేంద్ర రఘునాథ్‌గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. వార్ 2 కోసం తారక్ ఏకంగా రూ.30 కోట్ల రేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకోనున్నాడని టాక్. ఇక ఈ సినిమా తారక్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవాలని అభిమానులు ఆశ పడుతున్నారు. బాలీవుడ్, […]