టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. తను నటించిన ప్రతి సినిమాతో అంతకంతకు మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్న తారక్.. భవిష్య సినిమాలోని రూ.300 నుంచి రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపంతుండడం విశేషం. అయితే తారక్ తన సినీ కెరీర్‌లో ఎంతగానో అభిమానించే దర్శకల్లో వెట్రిమారన్ కూడా ఒకరు. గతంలో వెట్రిమారన్ డైరెక్షన్ ఓ సినిమా చేయాలని ఉందంటూ ఎన్టీఆర్ ఓపెన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసింది. అయితే ఇటీవల కాలంలో […]