వార్ 2 ఫుల్ స్టోరీ లీక్.. తారక్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పదా..!

ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న తారక్.. తాజాగా దేవర లాంటి బ్లాక్ బ‌స్టర్‌ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫుల్ జోష్‌లో వార్ 2తో బాలీవుడ్‌కి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం వార్ 2 సెట్స్‌లో బిజీగా గడుపుతున్నాడు తారక్‌. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాల్లో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్‌లో కనిపించనున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాలో.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్యన జరిగే పోరాట సన్నివేశాలు ఫ్యాన్స్, ఆడియన్స్‌లో గూస్ […]