జూనియర్ ఎన్టీఆర్ – విజయ్ కాంబోలో మిస్ అయినా క్రేజీ మల్టీస్టారర్.. కార‌ణం ఇదే..?

సౌత్ సినీ ఇండస్ట్రీలో ఊర మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో టాలీవుడ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటి వరుసలో ఉంటాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మూవీ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ ఆస్కార్ రేంజ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక‌ అదేవిధంగా కోలీవుడ్‌లో ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ కూడా తిరుగులేని స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద సోషల్ మీడియా వేదికగా ఎన్నో రికార్డులు […]