బుల్లితెరపై మరోసారి ఎన్టీఆర్.. ఎవరు ఊహించిన విధంగా రాబోతున్నాడా.. ఇంట్రెస్టింగ్ న్యూస్..!

టాలీవుడ్ లో ఈ తరం హీరోల్లో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న స్టార్స్ లో ఎన్టీఆర్ కూడా ఒకరు.. ఆయన వెండితెరపై ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించారు. నటనలోనే కాకుండా డాన్సర్ గా, సింగర్ గా కూడా అలరించారు. అదేవిధంగా నటుడుగానే కాకుండా బుల్లితెరపై వ్యాఖ్యాతగా కూడా తనదైన శైలిలో సత్తా చాటారు. తెలుగులో మొదటి బిగ్ బాస్ సీజన్ కి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ షోలో ఆయన హోస్టింగ్ స్టైల్ కి ఎనర్జీకి […]