ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు అనిపిస్తుంది. అది కూడా వీరందరూ మూడోవసారి సినిమా.. తారక్‌ను సెంటిమెంట్ గా తీసుకుంటున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ అసలు ఈ మూడోసారి సెంటిమెంట్ ఏంటి.. ఆ మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి మొదట రెబల్ స్టార్ తో బాహుబలి, తర్వాత గ్లోబల్ స్టార్ రాంచరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో త్రిబుల్ ఆర్ సినిమాలను తీసి పాన్ […]