ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది . ప్రేమ పేరుతో హద్దులు మీరు పోయి పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అవ్వడం చాలా చాలా కామన్ గా చూస్తున్నాం. ఒకప్పుడు ఇలా జరిగితే పరువు పోయింది అనుకునే వాళ్ళు ఇప్పుడు మాత్రం ఇది సరికొత్త ట్రెండ్ అని డేటింగ్ కల్చరని పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవ్వడం హెల్తి అని నేటి యువత చెప్పుకొస్తున్నారు. మరి ముఖ్యంగా డబ్బున్న పిల్లలు స్టార్ సెలబ్రిటీస్ ఈ […]