టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జంటకు టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబో సినిమా వస్తుందంటే.. ఈ సినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్ అందుకుంటుందన్న నమ్మకంతో ఉంటారు అభిమానులు. అలా ఇప్పటివరకు ఎన్టీఆర్, సమంత కాంబోలో ఏకంగా నాలుగు సినిమాలు వచ్చాయి. ఇక ప్రతి సినిమాలో ఒక కామన్ పాయింట్ ఉంటుంది. అది మీరు ఎప్పుడైనా గమనించారా.. ఇంతకీ ఆ […]